వాట్సాప్ ఆర్డర్లు:
కస్టమర్లు QR కోడ్ స్కాన్ చేసి వాట్సాప్‌లో ఫైల్స్ పంపవచ్చు. బ్లాక్ అండ్ వైట్, డబుల్ సైడెడ్ వంటి ఆప్షన్లు ఎంచుకోవడానికి మెసేజ్‌లు ఉపయోగించండి., స్కూళ్లు, కాలేజీల పిల్లలకు ఈ వాట్సాప్బా చేయొచ్చు.
�ఈమెయిల్ సేవలు
ఈమెయిల్ ద్వారా డాక్యుమెంట్లు రిసీవ్ చేసి ప్రింట్ చేస్తాము. ఉద్యోగ అప్లికేషన్లు, రెజ్యూమ్‌ల కోసం ఎమర్జెన్సీ ప్రింటింగ్ అందించాలని. ఫైల్ ఫార్మాట్లు PDF, DOC సపోర్ట్ చేస్తాము, ధరలు papers బట్టి ఉంటాయి.
��జాబ్ అప్లికేషన్ల సపోర్ట్
ఇంటర్వ్యూ కోసం రెజ్యూమ్, సర్టిఫికెట్లు ప్రింట్ చేయడానికి స్పెషల్ గా చేస్తాము. స్పైరల్ బైండింగ్, లామినేషన్ ఉన్నాయి. హైదరాబాద్‌లో స్టూడెంట్లు, జాబ్, easy గా ఉంటాము.
�ప్రయోజనాలుకస్టమర్లు షాప్‌కు రాకుండా ఆర్డర్ చేయవచ్చు. రోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అందుబాటులో ఉంటాము.
సోషల్ మీడియా లో ఫాలో కాగలరు...
ఫేస్బుక్, instagram, YouTube
లింక్స్ వెబ్సైట్ లో ఉన్నాయి...
Comments
Post a Comment