ఈ పవిత్రమైన రోజున శ్రీకృష్ణుడి ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటున్నాను. గీతా జయంతి శుభాకాంక్షలు!
పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయమ్ ।
వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతమ్ ॥
అద్వ్యైతామృత వర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీమ్ ।
అంబా! త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీమ్॥
భగవద్గీత. మహాభారతము యొక్క సమగ్ర సారాంశము. భక్తుడైన అర్జునునకు ఒనర్చిన ఉపదేశమే గీతా సారాంశము. భారత యుద్ధము జరుగరాదని సర్వ విధముల భగవానుడు ప్రయత్నించెను. కాని ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయెను. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథియై నిలిచెను.
యుద్ధ రంగమున అర్జునుని కోరిక మేరకు రథమును నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మనుమలను, మిత్రులను చూచి, హృదయము ద్రవించి,
Comments
Post a Comment