Skip to main content

Posts

Showing posts from November, 2025

Subscribe

  Like👍 Share🤝 Subscribe❤️❤️❤️

Glow Pens

  Glow Pens - Blue Black & Red✎✎

గీతా జయంతి 🙏🙏🙏

  ఈ పవిత్రమైన రోజున శ్రీకృష్ణుడి ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటున్నాను. గీతా జయంతి శుభాకాంక్షలు! పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయమ్ । వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతమ్ ॥ అద్వ్యైతామృత వర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీమ్ । అంబా! త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీమ్ ॥ భగవద్గీత. మహాభారతము యొక్క సమగ్ర సారాంశము. భక్తుడైన అర్జునునకు ఒనర్చిన ఉపదేశమే గీతా సారాంశము. భారత యుద్ధము జరుగరాదని సర్వ విధముల భగవానుడు ప్రయత్నించెను. కాని ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయెను. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథియై నిలిచెను. యుద్ధ రంగమున అర్జునుని కోరిక మేరకు రథమును నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మనుమలను, మిత్రులను చూచి, హృదయము ద్రవించి,